Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇప్పటి వరకు మనం ఎన్నో సినిమాల్లో మగవాళ్ళు ఆడవేషాలు వేసి మెప్పించడం చాలానే చూసాం ? కానీ ఇతగాడు మాత్రం నిజంగానే నిజ జీవితంలో ఆడదానిగా మారి షాక్ ఇచ్చాడు ? నిజంగా ఆడదానిగా మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని పడ్డాడు .. మొత్తానికి అందమైన అమ్మాయిలే షాక్ అయ్యేలా అచ్చంగా ఆడదానిలా మారి సంచలనం రేపాడు? ఇంతకీ అతడు ఎవరనేగా మీ అనుమానం .. ఆ వివరాల్లోకి వెళితే .. స్పాట్ విల్లా షో బాగా పాపులర్ అవుతుంది. ఎన్నో ఐడియాలు, మరెన్నో కాన్సెప్తులతో మోతెక్కిస్తున్నారు. ఈ షో 8 వ ఎపిసోడ్ కంటెస్టెంట్ గౌరవ్ అరోరానే? ఇలాంటి కాస్ట్యూమ్స్ ధరించి సంచలనం రేపుతున్నాడు. అలాగే అందమైన అమ్మాయిలా డ్రెస్ ధరించాడు, వాళ్ళు వేసుకునే లోదుస్తులు వేసుకుని హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిచ్చాడు!! నిజంగా ఇలాంటి ట్రాన్స్ ఫార్మ్ .. ఓ ఇండియన్ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు గౌరవ్ అరోరా .. గౌరీ అరోరా గా పేరు మార్చుకున్నాడు. నిజంగా గౌరవ్ .. ఇలా గౌరీ లా మారడం ఇప్పుడు అందరికి షాక్ ఇస్తుంది ?