Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఓ పేషంట్ కి ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్ ఎంతో ఏకాగ్రతతో పని చేయాలి.లేకుంటే రోగి ప్రాణాలకే ప్రమాదం.అటువంటి సమయం లో కొలంబియాలోని ఓ డాక్టర్, నర్స్ కలిసి పేషంట్ కి ఆపరేషన్ చేయడంపక్కన పెట్టి చిందులు తొక్కారు. డాక్టర్ డేవిడ్, నర్స్ అంజెలికా ఆపరేషన్ థియేటర్ లో చైనులు తొక్కడం గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసాడు.

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనితో వారి విషయం ప్రపంచానికి తెలిసింది. కొలంబియా అధికారులు వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నారు.ఇలా పిచ్చిపనులు చేస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చే డాక్టర్లను మనం ప్రస్తుత సమాజం లో తరచూ చూస్తూనే ఉన్నాం.ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్, నర్స్ ల చిందులపై మీరూ ఓ లుక్ వేయండి..