Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులతో గ్రాఫిక్స్ పనులు విదేశాల్లో జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అంతే క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. బాహుబలిని మించిన విజయాన్ని అందుకునేలా శంకర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. హిందీ, తెలుగు, తమిళ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో విడుదల కానుంది, ఈ సినిమా హిందీ బిజినెస్ హక్కుల విషయంలో సంచలనం రేపుతోంది, ఎందుకో తెలుసా హిందీ హక్కులు హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట !! అలాగే సాటిలైట్ హక్కులు కలుపుకొని మొత్తం .. 110 కోట్లకు డీల్ కుదిరినట్టు తెలిసింది. అలాగే మిగిలిన బాషల హక్కుల విషయంలో కూడా సంచలనం రేపెలా డీల్ కుదిరిందట!! మొత్తానికి రెండో రోబో పెద్ద సంచలనం రేపెలా ఉన్నాడు మరి ?