Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశమంతా చూస్తోంది: వాటర్ గ్రిడ్‌పై కెసిఆర్, పాలమూరు, నల్లగొండలకే తొలుత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ నిర్మాణాన్ని దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలిపారు. సచివాలయంలో వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు...

పాట పాడానని నవ్వించిన కేసీఆర్

కెసిఆర్ చెంత కంటతడి పెట్టిన రసమయి “తెలంగాణ వచ్చినంక కళాకారుల గొంతు ఆగింది.. పనులు లేవు.. పాటలు లేదు.. అడ్డా కూలిపనికి పోతున్న స్థితి. ఈ సమయంలో కేసీఆర్ మీకు నేనున్నా అంటూ ఈ బక్కచిక్కిన జీవితాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీరేది...

నిరాశ వద్దు, మోడీకి అండగా ఉండండి: రతన్ టాటా

ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పనితీరుపై తొందరపడి నిరాశకు లోనుకావద్దని పారిశ్రామికవేత్తలకు వ్యాపార దిగ్గజం రతన్‌టాటా హితవు పలికారు. వాగ్దానాలను నెరవేర్చే విషయంలో ప్రధాని మోడీకి దన్నుగా నిలబడటంతోపాటు ఆయను అవకాశాలను ఇవ్వాలని ఆయన సూచించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి...

తానా ఎన్నికలపై ఉత్కంఠ: పోటీలో ఇద్దరు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇరువురు అభ్యర్థుల మధ్య ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. అధ్యక్ష పదవికి సతీష్ వేమన, రామ్ యలమంచిలి పోటీ పడుతున్నారు. దాదాపు 20 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును...
ఇస్లామిక్ రాజ్య స్థాపన ఇంత ఘోరమా?: వెలుగు చూసిన ఐఎస్ అకృత్యం

ఇస్లామిక్ రాజ్య స్థాపన ఇంత ఘోరమా?: వెలుగు చూసిన ఐఎస్ అకృత్యం

ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ, ఇస్లామిక్ రాజ్యమంటే ఇంత ఘోరమా? అనే అభిప్రాయం కలిగిస్తున్నాయి. ఐఎస్ తీవ్రవాదుల చెరనుండి అతి కష్టం మీద తప్పించుకున్న యాజాదీ తెగకు చెందిన 20 మంది యువతులను...