Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎన్నికల ఫలితాలు.. మహిళలకు పట్టాభిషేకం.. బీజేపికి కొత్త ఉత్సాహం..!

ఎన్నికల ఫలితాలు.. మహిళలకు పట్టాభిషేకం.. బీజేపికి కొత్త ఉత్సాహం..!

ఈనెల 13 వ తేదీన దేశంలోని నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ తమకు తోచిన సర్వేను అవి ఇచ్చుకుంటూ వచ్చాయి. మూడు మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో సర్వే నిర్వహించి ఇచ్చిన సర్వేలు నిజమయ్యాయి. కాని, తమిళనాడు...

read more
అందరికీ అదంటేనే ఎందుకంత ఇష్టం..?

అందరికీ అదంటేనే ఎందుకంత ఇష్టం..?

ఏ ఇద్దరు అబ్బాయిలు ఒకచోట కూర్చున్నా, ఏ ఇద్దరు అమ్మాయిలు కలిసినా.. చాటింగ్ లో అయినా, ఫోన్లో అయినా ఇప్పుడున్న యువత మాట్లాడుకునేది దాని గురించే. ఎందుకని యువత వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారో అర్ధం కాదు. వాటి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు అంటే.. టైం కూడా తెలియదు....

read more
ప్రత్యేక హోదా సాధన విషయంలో పవన్ జగన్ తో చేతులు కలుపుతారా..?

ప్రత్యేక హోదా సాధన విషయంలో పవన్ జగన్ తో చేతులు కలుపుతారా..?

ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన చూపులన్ని వేస్ట్ అయిపోయాయి. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అసలే ఆర్ధిక లేమితో ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన షాక్ తో మరింత డీలా పడింది. ఇక, ఇదిలా...

read more
కేటీఆర్ లా లోకేష్ ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు..?

కేటీఆర్ లా లోకేష్ ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు..?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వారసుల హోరుతో మోత మోగిపోతున్నాయి. ఒకపక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పార్టీలోకి రావడం.. తన సత్తా నిరూపించుకోవడం.. తండ్రి తరువాతి స్థానాన్ని ఆక్రమించేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కేటీఆర్ కాదు కవిత, హరీష్...

read more
మత్స్యకారులు ‘మాయం’

మత్స్యకారులు ‘మాయం’

దేశంలో, రాష్ట్రాల్లో ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని మత్స్యకారుల సంఖ్యను ఏడాదికేడాది తగ్గించి చూపిస్తోంది. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలంలో చేపల వేట వల్ల పునరుత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం ఆ సమ...

read more
అరాచ‌కీయుల‌కు శ్రీ‌రాముని దీవెన‌లు!

అరాచ‌కీయుల‌కు శ్రీ‌రాముని దీవెన‌లు!

శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు. నిత్యం రాజ‌కీయాల్లో మునిగి ఏ పార్టీని ఎలా కుప్ప‌కూల్చాలి? ఏ శ‌త్రువుని ఎలా మ‌ట్టుబెట్టాలి? అని ఆలోచించే మ‌న నేత‌లంద‌రికీ ప్ర‌త్యేకించి శ్రీ‌రాముని త‌ర‌పున శుభాకాంక్ష‌లు. అనునిత్యం కుటిల రాజ‌కీయాల‌తో అప్ర‌శాంత మ‌న‌స్కులుగా జీవించే మ‌న...

read more
పవన్ కళ్యాణ్ పై బీజేపి అభిప్రాయం అదా..?

పవన్ కళ్యాణ్ పై బీజేపి అభిప్రాయం అదా..?

సిని నటుడిగా.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రెండు పాత్రలను తన పరిధిమేరకు చేస్తున్నాడు. సినిమా అంటే కేవలం నటన మాత్రమే.. కాని రాజకీయం అంటే నటించడంకాదు.. నిజజీవితం.. అందులో నటించడానికి అవకాశం లేదు. ఒకవేళ నటించినా.. ఎక్కువగా కాలం మనుగడలో ఉండలేరు. ప్రజలతో ఎవరైతే...

read more
అప్పుడు ఎన్టీఆర్ ను …ఇప్పుడు పవన్ ను పొలిటికల్ తొక్కేస్తున్నారా..?

అప్పుడు ఎన్టీఆర్ ను …ఇప్పుడు పవన్ ను పొలిటికల్ తొక్కేస్తున్నారా..?

ఎప్పుడైనా సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండు వేరు వేరు రంగాలు.. ఒకటి ప్రజలను ఎంటర్టైన్ చేస్తే మరొకటి ప్రజా సమస్యలను తీరుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఎలాగైతే ఉన్నదో.. ప్రజానాయకుడిగా ఎదిగేందుకు కూడా సమాన అవకాశం ఉంటుంది. భారతీయుడిగా పుట్టిన...

read more
ప్రపంచ నల్ల ధనంలో మన భారత్ వాటా ఏంతో తెలుసా..?

ప్రపంచ నల్ల ధనంలో మన భారత్ వాటా ఏంతో తెలుసా..?

ఇండియా చాలా గొప్ప దేశం. అన్ని వనరులు సమృద్దిగా ఉన్న దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సర్వ మతాల సమ్మేళనం. ఈ బిరుదులన్నింతో పాటు భారత్ కు మరో బిరుదు కూడా ఉంది. నల్ల కుబేరులకి కేరాఫ్ అడ్రస్ అని. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇటలీ ఆర్ధికవేత్తలు తెలిపిన వివరాలు ఇదే మాటను రుజువు...

read more
రాజకీయాలను ఎందుకు శాసించలేకపోతున్నాడు..?

రాజకీయాలను ఎందుకు శాసించలేకపోతున్నాడు..?

పవన్ కళ్యాణ్… సినిమా రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా.. తట్టుకొని నిలబడి తిరిగి హిట్ కొట్టడంతో.. మరలా ట్రాక్ లోకి వచ్చాడు. తనదైన ట్రెండ్ ను సృష్టించడంలో సర్దార్ రూటే వేరు అని చెప్పొచ్చు. ఇకపోతే, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో హిట్...

read more