Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టాలీవుడ్ గ్లామర్ భామ సమంతకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. కేరళ కుట్టి అయిన ఈ ముద్దుగుమ్మ పై ఈ మధ్య టాలీవుడ్ లో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఘాటు లవ్లో ఉన్న సమంత వివాహం త్వరలో జరుగుతుందని అంటున్నారు. దానికి ఖచ్చితంగా అనిపించే నిజం ఇదే .. మీరు కూడా తప్పకుండా దీన్ని చుస్తే నమ్ముతారు? ఇప్పటి వరకు సమంత రుతు ప్రభు .. క్రిష్టియన్ అమ్మాయిగా పాపులర్ అయింది .. అయితే నాగ చైతన్యతో పెళ్లి కోసం ఈమె హిందూ మతంలోకి మారింది? ఈ ఫోటో చుస్తే మీరు అవును నిజమే అంటారు? కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఈమె మాత మార్పిడి కార్యక్రమం ( క్రతువు ) ద్వారా హిందూ మతంలోకి మారింది. ఈ కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఇప్పటి వరకు తన ఆలోచనలు, పనులు ట్విట్టర్ ద్వారా పేర్కొనే ఈ అమ్మడు ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరితో పంచుకోలేదు? ఈ మధ్య ఇలాంటి ప్రతి విషయాన్నీ ట్విట్టర్ లో పేర్కొనడం, అది రచ్చ రచ్చగా మారడంతో నాగ్ .. ఈమెను కంట్రోల్లో లో ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. సో .. వచ్చే ఏడాది చైతు, సమంతల వివాహం జరుగుతుందట!! మొత్తానికి సమంత మతమార్పిడి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సౌత్ లో హాట్ టాపిక్ అయ్యింది?