Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సెల్ఫీ ప్లీజ్‌..!

సెల్ఫీ ప్లీజ్‌..!

నేటికి కొన్నేళ్లు వెనక్కి వెళితే, ఈరోజుకి మనలో భాగమైనవి చాలావరకు ఇలా భవిష్యత్‌లో వస్తాయని కూడా ఊహించం! యాభై ఏళ్లు వెనక్కి వెళ్తే మొబైల్‌ ఫోన్‌ ఉండదు. వందేళ్లు వెనక్కి వెళ్తే టీవీ ఉండదు. అలా అలా వెళ్తూ పోతే సినిమా ఉండదు. టెలీఫోన్‌ ఉండదు. కెమెరా ఉండదు. ఇలాంటివెన్నో.....

read more
నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ అధికం

నైట్‌షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ అధికం

పగటి వేళ పనిచేసే మహిళలతో పోలిస్తే నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలకు క్యాన్సర్‌ ముప్పు అధికమని ఓ అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు స్కిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 50 శాతం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మూడు...

read more
బిహెచ్ఈఎల్‌లో 386 జాబ్స్

బిహెచ్ఈఎల్‌లో 386 జాబ్స్

టెక్నిక‌ల్ స్ట‌డీ చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఎంతో ఉప‌యుక్త‌మైన స‌మాచారమిది. ల‌క్ష‌ల్లో నిరుద్యోగుల‌కు ఉప‌యుక్తంగా ప్ర‌తిష్ఠాత్మ‌క కొలువుల‌కు తెర‌లేచింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌(బిహెచ్‌ఈల్‌)- ఐటిఐ అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది....

read more
బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!

బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!

ఎప్పడికప్పుడూ మన మెదడుకు పదునుపెట్టుకోవడం ఓ కత్తి మీద సాము లాంటిదే. చేసే పనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టడం, అంతోకొంతో ఉన్న జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం, ఒత్తిడి ఫీలింగ్స్ను తగ్గించుకుని ఉత్సాహవంతంగా పనిచేయడం..ఇవన్నీ మెదడు చురుగ్గా ఉంటేనే సాధ్యం.దానికి పరిష్కారం మరెక్కడో...

read more
ఏ సర్వీసు కావాలన్నా..!

ఏ సర్వీసు కావాలన్నా..!

‘‘కార్పెంటర్, క్లీనింగ్, యోగా ట్రెయినర్, ప్యాకర్ అండ్ మూవర్స్ వంటివి చాలా వరకు సేవలు అసంఘటితంగా ఉన్నాయి. వేటికీ నిర్దిష్టమైన ధరలుండవు. కస్టమర్ల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని నోటికి ఎంతొస్తే అంత ధర చెప్పేస్తుంటారు. మనకూ అత్యవసరం కాబట్టి జేబు గుల్ల చేసుకొని మరీ పని...

read more
భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..!

భారతీయ విద్యార్థుల డ్రీమ్ జాబ్ ఇదేనట..!

భారతీయ విద్యార్థుల కలల ఉద్యోగం ఏమిటని...? అడిగితే, టక్కున వారి నోట వచ్చే మాట టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థల పేర్లు. ఆ కంపెనీల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే ఉద్యోగ సంస్థ ఏమిటో తెలుసా..?  దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు, ద్రవ్య నియంత్రణకు అత్యున్నత సంస్థగా...

read more
‘ల‌వ్ ఫెయిల్’ అయితే ఎవ‌రు ఎక్కువ బాధ‌ప‌డ‌తారు..?

‘ల‌వ్ ఫెయిల్’ అయితే ఎవ‌రు ఎక్కువ బాధ‌ప‌డ‌తారు..?

యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డితే ఏదో తెలియ‌ని తియ్య‌ని లోకంలో విహ‌రిస్తూ ఉంటారు. నీవు లేక‌ నేను లేను అంటూ ల‌వ్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా కార‌ణంతో ఆ ప్రేమ విఫ‌ల‌మైతే ఆ భాద వ‌ర్ణించ‌లేని విధంగా ఉంటుంది. ల‌వ్ ఫెయిలైన కొత్త‌లో తిండీ, నిద్ర స‌హించ‌ని విధంగా...

read more
అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!

అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!

వీకెండ్స్‌లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్‌కు చేరుకోవడానికో క్యాబ్  కావాలి! రిటర్న్‌లో రెస్టారెంట్‌లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్‌లైన్‌లో షాపింగూ చేసేయాలి!! ...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్‌లైన్‌లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు...

read more
ఖరీదైన పీసీయే కావాలి..!!

ఖరీదైన పీసీయే కావాలి..!!

చేతిలో స్మార్ట్‌ఫోనే కాదు. భుజానికుండే ల్యాప్‌టాప్ కూడా ఖరీదైనదే కావాలట!!. ఇదీ నేటి కుర్రకారు ట్రెండ్. పర్సనల్ కంప్యూటర్‌ను కూడా స్టేటస్ సింబల్‌గా భావించే వారు పెరుగుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. స్టైలిష్‌గా... ఎక్కువ ఫీచర్లతో ఉండే ల్యాప్‌టాప్‌లనే యువత...

read more
‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ

‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ

అంతర్జాతీయ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అక్టోబరులో ప్రారంభిస్తోంది. కోర్సు కాల వ్యవధి 18 నెలలు. ఇందులో భాగంగా అభ్యర్థులకు నెల రోజులపాటు యూరప్‌లోనూ బోధన ఉంటుంది. మొత్తంగా 15 వారాలు మాత్రమే...

read more