
మోదీని ప్రధాని చేస్తే..
బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఎత్తివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన సంగతి తెలిసిందే....
read more
40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ...
read more
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ రెండు...
read more
లక్ష్మణ్ అరెస్ట్..
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు...
read more
నాలుగో దఫా పోలింగ్: 50 శాతానికి చేరుకున్న పోలింగ్
ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్ ఆరోపించింది. జైపూర్ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్ ఎన్నికల...
read more
హిజ్రాగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్
స్టార్ ఇమేజ్ ఉన్న పెద్ద నటుడు సినిమాలో హిజ్రా పాత్ర వేస్తే అది షాకింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి సాహసమే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీ సిరీస్ మునిలో వచ్చిన రెండో సినిమా కాంచనను హిందీలో రీమేక్...
read more
బాలయ్యకు మొగుడుగా జగపతిబాబు..?
హీరోకి దీటుగా విలన్ ఉంటేనే కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ అవుతుంది. అలాంటి విలన్‌ని హీరో ఎదుర్కొంటేనే సినిమాలో మజా ఉంటుంది. లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ, జగపతిబాబుల మధ్య ఫైట్ ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మార్కెట్‌లో హీరోగా కెరీర్ నిలబెట్టుకోలేక దయనీయ...
read more
ఇండోనేషియా ఎన్నికలు… పిట్టల్లా రాలుతున్న ఎన్నికల సిబ్బంది.
ఇండోనేషియాలో అధ్యక్ష పదవి కోసం ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి. దాదాపు 26 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న ఆ దేశంలో ఎన్నికల కమిషన్ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది. ఇండోనేసియాలో 19 కోట్ల మంది ఓటర్లు ఉండగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ మన దేశంలో ఉన్నట్లు ఒక మనిషికి ఒక...
read more
ధనాధన్ ధోని.. రికార్డులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్...
read more
రూపాయి 47పైసలు పతనం
దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలతోప్రారంభమైంది. డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపా 47పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్ చమురు ధర 73.77వదంద 5...
read more