Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈబీ-5 వీసా దరఖాస్తులకు గడువు పెంచిన అమెరికా

ఈబీ-5 వీసా దరఖాస్తులకు గడువు పెంచిన అమెరికా

అమెరికాలో శాశ్వత నివాస అనుమతి (గ్రీన్‌ కార్డు) పొందేందుకు వీలుకల్పించే ఈబీ-5 వీసాలకు.. ప్రస్తుతమున్న విధానం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆ దేశం డిసెంబర్‌ 7 వరకూ గడువును ఇచ్చింది. నిజానికి సెప్టెంబర్‌ 30తోనే ఈ గడువు ముగియాల్సి ఉన్నా.. మరిన్ని రోజులు దీన్ని పొడగించాలని...

read more
ఉద్యోగార్థుల కోసం గూగుల్‌ అప్‌డేట్‌

ఉద్యోగార్థుల కోసం గూగుల్‌ అప్‌డేట్‌

ఉద్యోగాల కోసం వెతికే నిరుద్యోగులకు తనవంతు సాయం అందించేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ముందుకొచ్చింది. దీనికోసం ఓ నూతన అప్‌డేట్‌ను తీసుకురానుంది. దీనిలో భాగంగా ఫలానా ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయి, ఆ ఉద్యోగాన్ని పొందడానికి చేయాల్సిన విధులపై పూర్తిస్థాయి...

read more

ఎన్‌ఆర్‌ఐలూ పోటీ చేయొచ్చు

రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉండాలి విదేశీ పౌరసత్వం ఉండరాదు.. బరిలోకి ప్రవాసులు? విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బాధ పడుతున్నారా? ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ) ఏ దేశంలో ఉన్నా భారత్‌లో జరిగే చట్టసభల ఎన్నికల్లో పోటీ...

read more

చికాగోలో ‘సాహితి మిత్రులు’ సమావేశం

అమెరికాలోని చికాగోలో సెప్టెంబర్ 16న ఓక్ బ్రూక్ లైబ్రరీలో ‘సాహితీ మిత్రుల’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముత్తేవి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీమిత్రులు సమావేశాన్ని డాక్టర్ ఆరికెపుడి బాపు స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్‌వీ...

read more
జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికులకు భయానక అనుభవం

జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికులకు భయానక అనుభవం

‘విమానంలో పీడనం తగ్గినప్పుడు ఆక్సిజన్‌ మాస్క్‌ దానంతటదే కిందికి వస్తుంది. దానిని ఇలా ధరించండి. ఇతరులకు సహాయపడే ముందు మీరు ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించండి’... గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్‌ బయలుదేరే ముందు ఎయిర్‌ హోస్టె్‌సలు ఎప్పట్లాగే సూచనలు చేశారు. ‘ఎప్పుడూ విన్నవే...

read more
ఘనంగా టాంటెక్స్ ‘నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు’

ఘనంగా టాంటెక్స్ ‘నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు’

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఈ ఆదివారం, సెప్టెంబరు 16న విజయవంతంగా ముగిసింది. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన వేడుకగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 134 నెలలుపాటు ఉత్తమ...

read more
యూఏఈలోని భారతీయులకు ముఖ్య అభ్యర్థన

యూఏఈలోని భారతీయులకు ముఖ్య అభ్యర్థన

దుబాయ్: యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నవారికి ఉపశమనం కలిగించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూఏఈ ఆమ్నెస్టీ-2018’ పథకం ప్రారంభమయి సగం కాలం పూర్తైంది. దీంతో దుబాయ్‌లోని ‘కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా’ అధికారులు ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేశారు. ఆమ్నెస్టీ ద్వారా...

read more
ఎన్నారైలకు ఆన్‌లైన్‌ ఓటు!

ఎన్నారైలకు ఆన్‌లైన్‌ ఓటు!

ఓటరుగా నమోదు.. అక్కడి నుంచే ఓటు.. విదేశీ పౌరసత్వం లేకపోతే చాలు అవగాహన లేక నమోదుకు దూరం ఇప్పటికి నమోదైంది కేవలం నలుగురే ప్రచారం కల్పిస్తే లక్షల్లో కొత్త ఓటర్లు అందరూ నమోదైతే కొన్ని చోట్ల కీలకం! మీరు భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారా? వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నారా?...

read more
భయంకరమైన హారికేన్.. ఇళ్లు ఖాళ్లీ చేస్తున్న ప్రజలు

భయంకరమైన హారికేన్.. ఇళ్లు ఖాళ్లీ చేస్తున్న ప్రజలు

కొలరాడో, యూఎస్ఏ: అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ‘హారికేన్ ఫ్లోరెన్స్’ తీవ్ర రూపం దాల్చించి. కేటగిరి 5 తీవ్రత గల హారికేన్‌గా మారిందని, సమీప ప్రాంతాలపై అతి తీవ్రమైన ప్రభావం చూపనుందని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ ప్రకటించింది. ఈ భయంకరమైన హారికేన్ తీరం దాటుతున్న సమయంలో...

read more
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఎన్నారైల వైపు చూస్తున్న కేంద్రం

రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఎన్నారైల వైపు చూస్తున్న కేంద్రం

ప్రవాసులకు బాండ్లు తెరపైకి ప్రభుత్వ ప్రతిపాదన రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే గతంలో సానుకూల ఫలితాలు 3,500 కోట్ల డాలర్లు సమీకరించొచ్చు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకి పడిపోతోంది. మంగళవారం 24 పైసలు నష్టపోయి రూ.72.69 దగ్గర ముగిసింది. దీంతో ఈ...

read more