Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లలకు తల్లిదండ్రులు ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తున్నారా? లేదా?

పిల్లలకు తల్లిదండ్రులు ఒత్తిడిలేని జీవితాన్ని అందిస్తున్నారా? లేదా?

ఆధునికత పేరిట తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న ఫ్యామిలీస్‌తో పిల్లలతో ఆడుకునే తాతయ్యలు, బామ్మలు కరువవుతున్నారు. దానికితోడు చదువుతో ఒత్తిడి పెరగడం.. ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు అంటూ ఎన్నో విధాలా పిల్లలు ఒత్తిడికి గురైతే మాత్రం పెరిగే కొద్దీ వారిలో...

read more
పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి?

పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి?

పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. పోషకపదార్థాలు చాలా అవసరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. వాటిని ఎలా పొందాలంటే..? మాంసం, చికెన్, ఆకుకూరల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే సీ ఫుడ్స్‌ తీసుకోవాలి. అయోడైజ్ ఉప్పు పిల్లలకు పెట్టాలి. మీట్,...

read more
పిల్లలతో ఎక్కువసేపు గడిపితే కలిగే ప్రయోజనం ఏమిటి?

పిల్లలతో ఎక్కువసేపు గడిపితే కలిగే ప్రయోజనం ఏమిటి?

పిల్లల్ని పెంచటంలో ఇబ్బందిని అధిగమించాలంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. పిల్లలు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు సరిగా వినటం లేదనే అభిప్రాయం కలిగే వారు మాట్లాడటం మానేస్తారు. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం వారికి ఉపయోగపడేలా...

read more
11 ఏళ్ల ప్రపంచ మేధావి వైశాలిని

11 ఏళ్ల ప్రపంచ మేధావి వైశాలిని

11 ఏళ్ల ప్రపంచ మేధావి వైశాలిని మనతోటి వయసు ఉన్న వారు వయసుకు మించి ఏ రంగంలో అయినా అద్భుతాలు సృష్టిస్తే తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దాని నుంచి మనం కూడా ప్రేరణ పొందేందుకు అది ఉపయోగపడుతుంది. దీనితో పాటు వారు ఆ స్థాయికి చేరడానికి చేసిన కృషి తెలుసుకుంటే, మనం ఇంకా ఎంత...

read more
అళగే.. అళగే…

అళగే.. అళగే…

జోల పాడించుకునే వయసులో  తన పాటతో పన్నీటి జల్లు చిలకరించింది. ‘అళగే అళగే’ అంటూ  కర్ణాటక సంగీత స్వరాలతో సృష్టిలోని అందాలను తన లేలేత గాత్రంలో ఒలికించింది. పేరు ఉత్తర. ప్రముఖ నేపథ్య గాయకుడు ఉన్ని కృష్ణన్ కుమార్తె. చెన్నైలోని కేసరి కుటీర వ్యవస్థాపకులు డా. కె.ఎన్ కేసరిగారి...

read more
వీడియోగేమ్స్‌ ఆడితేనే చురుకు

వీడియోగేమ్స్‌ ఆడితేనే చురుకు

పిల్లలు ఎక్కడవున్నా అక్కడ సందడి ఉంటుంది. ఆటలతో హడావిడీ ఉంటుంది. రానురాను సంప్రదాయ ఆటలని అటకెక్కించిన పిల్లలు వీడియోగేమ్స్‌కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువ సమయం వీడియోగేమ్స్‌ ఆడే పిల్లలు చురుకుదనంలో కేక పుట్టిస్తారని ఓ పరిశోధనలో తేలింది. ప్రతీ రోజూ మూడు...

read more
వ్యాయామంతో పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

వ్యాయామంతో పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

వ్యాయామంతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిల్లలు కూడా వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. ఆట్లాడుకోవడంతో పాటు వ్యాయామం చేసే పిల్లల్లో * దృఢమైన కండరాలు, ఎముకల పెరుగుదల, కీళ్ళు బలపడతాయి. * వ్యాయామంతో ఆక్సిజన్ అధికంగా పీల్చుకోవడం...

read more
పిల్లలకు కథలు చెప్పడం వల్ల ప్రయోజనాలేంటి?

పిల్లలకు కథలు చెప్పడం వల్ల ప్రయోజనాలేంటి?

నిద్రపుచ్చడంతో పాటు తినిపించడానికి నాన్నమ్మ, తాతయ్యలు కథలు చెబుతుంటారు. పిల్లలకు కథలు చెప్తే ఓపిగ్గా వింటారు. పిల్లలకు ఈ కథల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం...

read more
"గేట్ వే ఆఫ్ ఇండియా" కథ మీకు తెలుసా?

"గేట్ వే ఆఫ్ ఇండియా" కథ మీకు తెలుసా?

"గేట్ వే ఆఫ్ ఇండియా" ముంబై నగరంలోని అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో...

read more
చిన్న పిల్లల కోసం ఎస్.బి.ఐ. బ్యాంకు ఖాతా

చిన్న పిల్లల కోసం ఎస్.బి.ఐ. బ్యాంకు ఖాతా

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చిన్నారుల కోసం సరికొత్త బ్యాంకు ఖాతాను ప్రవేశపెట్టింది. 18 యేళ్ల లోపు పిల్లలకు పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇందుకోసం రెండు స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి ఎస్.బి.ఐ పెహ్లీ ఉదాన్. రెండోది...

read more