సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే? by Indira | Jan 11, 2018 | Jokes | 0 comments భార్య: “ఏమండీ.. మనం కూడా సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుందామా?” భర్త : “మరి మీ నాన్న కూడా సంవత్సరం, సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు..!” భార్య: “ఆ.. ఆ.. ?” Submit a Comment Cancel reply Your email address will not be published. Required fields are marked *Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.