Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సూపర్ స్టార్ మహెష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ సినిమా పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే గత పదిరోజులుగా చెన్నై లో క్లైమాక్స్ సన్నివేశాల్లో పాల్గొన్న మహేష్ ఆ షూటింగ్ ను పూర్తీ చేసి ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ లో ఉన్నాడు .. ఇక అయన నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొనననున్నాడు. 19 నుండి ఈ షూటింగ్ మొదలు కానుందట. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన కొరటాల .. మహేష్ లేని సన్నివేశాలను జోరుగా తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సరసన ఖైదా అద్వానీ నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్ ను వేశారు. ఈ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందనిటాక్ . ఈ సినిమాకు భారత్ అను నేను అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు.